ileana: అమెరికాలో షూటింగ్ .. శ్రీను వైట్ల పిల్లలతో ఇలియానా

- అమెరికాలో 'అమర్ అక్బర్ ఆంటోని'
- దర్శకుడిగా శ్రీనువైట్ల
- రవితేజ సరసన నాయికగా ఇలియానా
శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగులో ఇలియానా జాయిన్ అయింది. రవితేజ .. ఇలియానా కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమా షూటింగు కోసం శ్రీను వైట్ల ఎక్కువ కాలం అక్కడే వుండవలసి రావడంతో, ఆయన శ్రీమతి రూప వైట్లతో పాటు పిల్లలు కూడా అక్కడికి వెళ్లారు.
