saidharam tej: మెగా హీరోతో నా సినిమా వుంది: దర్శకుడు గోపీచంద్ మలినేని

- థియేటర్లలో 'తేజ్ ఐ లవ్ యూ'
- కిషోర్ తిరుమలతో తేజు
- కొత్త దర్శకుడు గోపాల్ కి ఛాన్స్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక సినిమా చేయనున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈలోగా సాయిధరమ్ తేజ్ .. వినాయక్ తోను .. కరుణాకరన్ తోను సినిమాలు చేసేశాడు. నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేనితో వుంటుందనే అంతా అనుకున్నారు. కానీ కిషోర్ తిరుమలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, గోపాల్ అనే కొత్త దర్శకుడికి తాజాగా ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.
