trisha: ఆసక్తిని రేపుతోన్న త్రిష '96' టీజర్

- త్రిష ప్రధాన పాత్రగా '96'
- కీలకపాత్రలో విజయ్ సేతుపతి
- దర్శకుడిగా ప్రేమ్ కుమార్
తమిళంలో త్రిష ప్రధానమైన పాత్రగా '96' చిత్రం రూపొందింది. త్రిష జోడీగా విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఇదే పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.
