Trisha: కింద బేస్ బాల్ మ్యాచ్ జరుగుతుంటే.. 1168 అడుగుల ఎత్తు నుంచి వీక్షించిన హీరోయిన్ త్రిష... వైరల్ అవుతున్న ఫొటో!

  • 1168 అడుగుల ఎత్తులో బంగీజంప్
  • అక్కడే 10 నిమిషాలుండి మ్యాచ్ చూసిన త్రిష
  • అభిమానులను థ్రిల్ చేసిన ముద్దుగుమ్మ 

చెన్నై అందాల భామ త్రిష తాజాగా కెనడాలో ఓ బేస్ బాల్ స్టేడియంకు 1168 అడుగుల ఎత్తులో ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసింది. అంత ఎత్తులో బంగీజంప్ చేయడానికి వెళ్లిన ఆమె, అక్కడే 10 నిమిషాల పాటు ఉండి, కింద జరుగుతున్న బేస్ బాల్ మ్యాచ్ ని చూస్తూ ఉండిపోయింది. ఇక ఆ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో త్రిష ఫోస్టు చేయడంతో ఆమె అభిమానులు థ్రిల్ అవుతున్నారు. త్రిష సాహసానికి ఇప్పుడు మంచి అభినందనలే వస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడు తెలుగులో సినిమాలు ఎక్కువగా చేయకపోయినప్పటికీ, తమిళంలో మాత్రం బిజీగానే వుంది. 

Trisha
Canada
Bungi Jump
Baseball Match
  • Loading...

More Telugu News