balakrishna: మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన బాలకృష్ణ!

  • సొంత నియోజకవర్గంలో బిజీబిజీగా బాలయ్య
  • పల్లెయాత్ర, పల్లె నిద్రలతో ప్రజల్లోకి
  • దిగువపల్లె తండా మహిళలతో కలసి ఉత్సాహంగా డ్యాన్స్

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గంలో బిజీబిజీగా గడుపుతున్నారు. పల్లెయాత్ర, పల్లె నిద్రలు చేస్తూ ప్రజల మధ్య ఉంటున్నారు. స్థానికుల సమస్యలను వింటూ, వాటిని పరిష్కరించాలంటూ అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈరోజు దిగువపల్లె తండాలో ఆయన బస చేశారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు విజిల్స్ వేస్తూ, కేరింతలు కొట్టారు.

balakrishna
dance with women
  • Error fetching data: Network response was not ok

More Telugu News