priyanka chopra: ప్రియుడితో కలిసి ముంబై నుంచి వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా

  • నిక్ జొనాస్ తో ప్రేమలో పడ్డ ప్రియాంక
  • ముంబైలో సందడి చేసిన జంట
  • ఈ తెల్లవారుజామున ముంబై నుంచి తిరుగుపయనం

తన ప్రియుడు, పాప్ సింగర్ నిక్ జొనాస్ తో కలసి ముంబైకి వచ్చిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా... నాలుగు రోజుల పాటు సందడి చేసింది. వీరిద్దరికి సంబంధించిన వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి. ఈ తెల్లవారుజామున ఇద్దరూ కలసి ముంబై నుంచి వెళ్లిపోయారు. చేతిలో చేయి వేసుకుని ఇద్దరూ వెళ్తున్న ఫొటోలు కెమెరాకు చిక్కాయి. ముంబై నుంచి ఇద్దరూ కలసి దుబాయ్ కి వెళ్లారని సమాచారం. మరొక సోర్స్ ప్రకారం ఇద్దరూ అమెరికాకు తిరిగి వెళ్లిపోయారని తెలుస్తోంది.

priyanka chopra
jick jonas
bollywood
  • Loading...

More Telugu News