saidharam tej: 'తేజ్ ఐ లవ్ యూ' ట్రైలర్ గురించి చరణ్

- సాయిధరమ్ తేజ్ హీరోగా 'తేజ్ ఐ లవ్ యూ'
- కథానాయికగా అనుపమ పరమేశ్వరన్
- వచ్చేనెల 6వ తేదీన విడుదల
సాయిధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా రూపొందింది. కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ బయటికి వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపై ఆసక్తి .. అంచనాలు పెరుగుతున్నాయి.
