gowthamana: పోలీసులపై దాడి చేసిన తమిళ సినీ దర్శకుడు అరెస్ట్

  • కావేరీ బోర్డు కోసం ఆందోళనలు
  • ఏప్రిల్ 10న ఐపీల్ మ్యాచ్ కు నిరసనగా ధర్నాలు
  • పోలీసులపై దాడి.. కేసు నమోదు

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు గౌతమన్ ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీలకు వ్యతిరేకంగా చెన్నైలో ఆందోళనలు జరిగిన సందర్భంలో.. పోలీసులపై గౌతమన్ దాడి చేశారు. కావేరి మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు కోసం ఈ ఆందోళనలు జరిగాయి. అదే సమయంలో ఏప్రిల్ 10న చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ కు నిరసనగా చేపాక్ ప్రాంతంలో రాస్తారోకో, ధర్నాలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులపై గౌతమన్ దాడి చేశారు. ఈ ఘటనపై గౌతమన్ పై పోలీసు కేసు నమోదైంది. నిన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. 

gowthamana
kollywood
director
arrest
  • Loading...

More Telugu News