vijay: 'సర్కార్'గా విజయ్ .. ఫస్టులుక్ తోనే అదరగొట్టేశాడు

- విజయ్ హీరోగా 'సర్కార్'
- మురుగదాస్ తో మూడో సినిమా
- కథానాయికగా కీర్తి సురేశ్
తమిళంలో మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా వున్న స్టార్ హీరోగా విజయ్ కనిపిస్తాడు. మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు తన సినిమాల్లో ఉండేలా ఆయన శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. అలా ఆయన మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. విజయ్ కి ఇది 62వ సినిమా .. ఈ రోజున విజయ్ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమాకి 'సర్కార్' అనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.ఫస్టులుక్ పోస్టర్స్
