vijay: విజయ్ ఫస్టులుక్ రిలీజ్ కి ముహూర్తం కుదిరింది

- మురుగదాస్ దర్శకత్వంలో విజయ్
- కథానాయికగా కీర్తి సురేశ్
- దీపావళికి భారీస్థాయి విడుదల
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేస్తున్నాడు. విజయ్ కి ఇది 62వ సినిమా .. ఇంతవరకూ ఈ సినిమా 80 శాతం చిత్రీకరణను జరుపుకుంది. మిగతా 20 శాతం చిత్రీకరణ అమెరికాలో జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. విజయ్ సరసన కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తుండగా .. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది.
