santhi dynamite: హిందీ బిగ్ బాస్-12లో పోర్న్ స్టార్ శాంతి డైనమైట్

  • భారత మూలాలున్న బ్రిటన్ పోర్న్ స్టార్
  • అసలు పేరు సోఫియా వాసిలియడు
  • ఇప్పటికే బిగ్ బాస్ లో పాల్గొన్న పోర్న్ స్టార్ సన్నీలియోన్

హిందీ బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనే వ్యక్తులు, వారి ప్రవర్తన ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 12 ప్రారంభం కాబోతోంది. ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల వివరాలు కూడా ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. తాజాగా, మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది.

ఈ షోలో పోర్న్ స్టార్ శాంతి డైనమైట్ పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఈమె భారత మూలాలు ఉన్న బ్రిటన్ పోర్న్ స్టార్. శాంతి డైనమైట్ అసలు పేరు సోఫియా వాసిలియడు. టాప్ 50 సెక్సీయస్ట్ ఉమెన్ ఆఫ్ ఏషియా జాబితాలో కూడా ఆమె స్థానం సంపాదించుకుంది. బిగ్ బాస్ లో ఆమె ప్రవేశిస్తే సన్నీలియోన్ తర్వాత షోలో పాల్గొన్న రెండో పోర్న్ స్టార్ గా నిలవనుంది.

santhi dynamite
porn star
big boss
sunny leone
  • Loading...

More Telugu News