charan: సంక్రాంతి బరిలోకి చరణ్ దిగడం ఖరారైపోయింది

- బోయపాటి దర్శకత్వంలో చరణ్
- యాక్షన్ సీన్స్ కోసమే 5 కోట్ల ఖర్చు
- వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు
చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. చరణ్ జోడీగా కైరా అద్వాని కనిపించనుంది. ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు వస్తుందా? .. సంక్రాంతికి విడుదలవుతుందా? అనే సందేహం అభిమానుల్లో ఉండేది.
