ntr: జూనియర్ ఎన్టీఆర్ రెండో కుమారుడి ఫొటో ఇదిగో!

  • రెండోసారి తండ్రి అయిన జూనియర్
  • పండంటి అబ్బాయికి జన్మనిచ్చిన లక్ష్మీప్రణతి
  • జూనియర్ మొదటి కుమారుడి పేరు అభయ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు మరో కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తన భార్య మరోసారి మగ బిడ్డకు జన్మనిచ్చిందని... తన కుటుంబం మరింత పెద్దదయిందని చెప్పాడు. 2011లో ఎన్టీఆర్ దంపతులకు తొలి కుమారుడు జన్మించాడు. అతని పేరు అభయ్. ఇప్పుడు రెండో కుమారుడు పుట్టడంతో ఎన్టీఆర్ బంధుమిత్రులు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. తాజాగా ఎన్టీఆర్ రెండో కుమారుడి ఫొటో వెలుగు చూసింది. ముద్దులొలుకుతున్న చిన్నారిని మీరూ చూడండి.

ntr
junior
son
second
photo
tollywood
  • Loading...

More Telugu News