rahul vijay: మరో ప్రేమకథా చిత్రంగా 'ఈ మాయ పేరేమిటో' .. టీజర్ రిలీజ్

- రాము కొప్పుల దర్శకత్వంలో 'ఈ మాయ పేరేమిటో'
- రాహుల్ విజయ్ .. కావ్య థాపర్ పరిచయం
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
తెలుగు తెరపై ప్రేమకథలదే పెద్దపీట అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఈ మాయ పేరేమిటో' సినిమా రెడీ అవుతోంది. దివ్య విజయ్ నిర్మాణంలో .. రాము కొప్పుల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రాహుల్ విజయ్ .. కావ్య థాపర్ ఈ సినిమా ద్వారా నాయకా నాయికలుగా పరిచయమవుతున్నారు.
