Nani: తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై హీరో నాని భావోద్వేగపూరిత ట్వీట్!

- చట్టపరంగా ముందుకు వెళుతున్నాను
- పరువు నష్టం కేసు వేస్తూ లీగల్ నోటీసులు ఇచ్చాను.
- సున్నితంగా కనపడే వారిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు
తన పరువుకి భంగం కలిగిస్తూ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి నాని స్పందించాడు. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని పేర్కొంటూ ట్వీట్ చేశాడు.
