vishal: వరలక్ష్మితో ఎఫైర్ గురించి స్పందించిన విశాల్!

- వరలక్ష్మి నాకు మంచి స్నేహితురాలు
- కష్ట సుఖాలు మాట్లాడుకుంటాం
- మా మధ్య మరో సంబంధమేదీ లేదు
తమిళ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి .. విశాల్ మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నట్టుగా ఆ మధ్య వార్తలు షికారు చేశాయి. ఈ కారణంగానే శరత్ కుమార్ కి .. విశాల్ కి మధ్య శత్రుత్వం ఏర్పడిందనే టాక్ వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాలకి సంబంధించిన ప్రశ్నలు విశాల్ కి ఎదురయ్యాయి.
