priyanka chopra: ప్రియుడితో కలిసి మరోసారి కెమెరా కంటికి చిక్కిన ప్రియాంకా చోప్రా

  • అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో ప్రియాంక డేటింగ్
  • జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయంలో కెమెరాకు చిక్కిన జంట
  • ప్రియాంక వయసు 35.. నిక్ వయసు 25

క్వాంటికో, బేవాచ్ లతో అంతర్జాతీయ స్టార్ గా ఎదిగిన బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో డేటింగ్ చేస్తోందనే వార్తలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. 35 ఏళ్ల ప్రియాంకా 25 ఏళ్ల నిక్ తో కలసి ఇటీవలి కాలంలో పలుమార్లు కెమెరాకు చిక్కింది. తాజాగా వీరిద్దరూ అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి కెమెరా కంటికి చిక్కారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు వీరిద్దరూ కలిసి ఓ సినిమా ప్రాజెక్ట్ ను చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయని చెబుతున్నారు.

priyanka chopra
nick jonas
bollywood
hollywood
dating
John F. Kennedy International Airport
  • Loading...

More Telugu News