chaitu: 'శైలజా రెడ్డి అల్లుడు' కోసం రంగంలోకి దిగిన రమ్యకృష్ణ

- మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
- ఈ నెల 18 నుంచి తదుపరి షెడ్యూల్
- ఆగస్టు చివరిలో రిలీజ్ చేసే ఆలోచన
మారుతి దర్శకత్వంలో నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కీలకమైన అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మిగతా 50 శాతం చిత్రీకరణకు పక్కాగా ప్లాన్ చేశారు.
