keerti suresh: సావిత్రిగా కీర్తి సురేశ్ అభినయం అద్భుతం: చరణ్

- నాగ్ అశ్విన్ అంకితభావం నచ్చింది
- కీర్తి సురేశ్ ను మించి ఎవరూ చేయలేరు
- నిర్మాతల ప్రయత్నం అభినందనీయం
కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన 'మహానటి' .. మే 9వ తేదీన భారీస్థాయిలో విడుదలైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలోను .. ఓవర్సీస్ లోను నీరాజనాలు పడుతున్నారు. 'మహానటి' చూసిన సినీ ప్రముఖులంతా ఈ సినిమా టీమ్ కి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా చిరంజీవి దర్శక నిర్మాతలను తన ఇంటికి ఆహ్వానించి సత్కరించిన సంగతి తెలిసిందే.
