chaitu: సీక్వెల్ దిశగా 'ఏ మాయ చేశావే?'

- చైతూకి హిట్ ఇచ్చేసింది
- సమంతను నిలబెట్టేసింది
- ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది
తెలుగు తెరను పలకరించిన అందమైన ప్రేమకథా చిత్రాల సరసన 'ఏ మాయ చేసావే' కూడా కనిపిస్తుంది. నాగచైతన్య .. సమంత కాంబినేషన్లో 2010లో వచ్చిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. భారీవసూళ్లను సాధిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటు చైతూకు .. అటు సమంతకు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది.
