ntr: ఎన్టీఆర్ కి ఖరీదైన కానుకను ఇచ్చిన కల్యాణ్ రామ్

- క్రితం నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు
- యూరప్ నుంచి గిఫ్ట్ తెప్పించిన కల్యాణ్ రామ్
- మురిసిపోతోన్న ఎన్టీఆర్
మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకి కల్యాణ్ రామ్ ఒక ఖరీదైన కానుకను ఇచ్చారు. ఎన్టీఆర్ కి రిస్ట్ వాచ్ లంటే చాలా ఇష్టమట. అందువలన ఆయన రకరకాల రిస్ట్ వాచ్ లు వాడుతూ ఉంటాడు. ఈ కారణంగానే ఆయనకి ఒక ఖరీదైన రిస్ట్ వాచ్ ను కల్యాణ్ రామ్ కానుకగా ఇచ్చాడట.
