nagachaitanya: 'సవ్యసాచి'లో భూమిక పాత్ర కోసం రెండు వెర్షన్లు!

- చందూ మొండేటితో చైతూ
- కథానాయికగా నిధి అగర్వాల్
- అదనంగా కామెడీ సీన్స్ చిత్రీకరణ
చందూ మొండేటి .. నాగచైతన్య కాంబినేషన్లోని రెండవ సినిమాగా 'సవ్యసాచి' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాలో విలన్ గా మాధవన్ నటిస్తుండగా .. చైతూ అక్కయ్య పాత్రను భూమిక పోషిస్తోంది. భూమికను ప్రేమించే వ్యక్తిగాను .. ద్వేషించే వ్యక్తిగాను మాధవన్ పాత్ర వుంటుందట.
