nagachaitanya: తాతయ్య పాత్ర చేయాలంటే భయమేసింది .. తప్పించుకోవడానికి కుదర్లేదు: చైతూ

- ఓ రోజున నాగ్ అశ్విన్ వచ్చి కలిశాడు
- తాతయ్య పాత్రను చేయమన్నాడు
- నాన్న కూడా ప్రోత్సహించాడు
వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ నాగచైతన్య ముందుకు వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'మహానటి' సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను చేశాడు. ఆ విషయాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో నాగచైతన్య ప్రస్తావించాడు. "నాగ్ అశ్విన్ వచ్చి 'మహానటి'లో తాతయ్య పాత్రను నేను చేయవలసి ఉంటుందని చెప్పాడు.
