Nagarjuna: 'ఫిట్ నెస్' చూపించిన నాగ్ ... హీరోలు నాని, కార్తీలకు చాలెంజ్!

  • నాగ్ కు ఫిట్ నెస్ చాలెంజ్ విసిరిన అఖిల్
  • వీడియో పోస్ట్ చేసిన నాగ్
  • మరికొందరు సెలబ్రిటీలకు నాగ్ సవాల్

దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు విసురుతున్న ఫిట్ నెస్ చాలెంజ్ లో నాగార్జున కూడా భాగమయ్యారు. తనకు ఫిట్ నెస్ చాలెంజ్ విసిరిన అఖిల్ కు సమాధానం ఇస్తూ, జిమ్ లో తాను చేసిన వర్కవుట్స్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్న నాగ్, మరికొందరు సెలబ్రిటీలకు సవాల్ విసిరారు. నాని, కార్తి, హీరోయిన్ శిల్పారెడ్డిలు తమ ఫిట్ నెస్ వీడియోలు పోస్ట్ చేయాలని కోరారు. నాగ్ చేస్తున్న ఎక్సర్ సైజ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.

Nagarjuna
Fitness
Challenge
Akhil
Nani
Karti
  • Error fetching data: Network response was not ok

More Telugu News