rajani: స్టార్ డమ్ ను రజనీ పూర్తిగా పక్కన పెట్టేస్తారు: హ్యూమా ఖురేషి

- రజనీతో నటించడానికి భయపడ్డాను
- ఆయన సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోయాను
- ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను
రజనీకాంత్ కథానాయకుడిగా పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా' సినిమా రూపొందింది. మాఫియా డాన్ గా రజనీకాంత్ నటించిన ఈ సినిమాలో ఆయన భార్యగా ఈశ్వరీరావు .. ప్రియురాలిగా హ్యూమా ఖురేషి నటించింది. జూన్ 7వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి హ్యూమా ఖురేషి మాట్లాడింది.
