nithin: మానవ సంబంధాల గొప్పతనాన్ని చాటే 'శ్రీనివాస కల్యాణం'

- దిల్ రాజు నిర్మాతగా 'శ్రీనివాస కల్యాణం'
- నితిన్ సరసన రాశి ఖన్నా
- కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్
దిల్ రాజు నిర్మాతగా .. సతీశ్ వేగేశ్న దర్శకుడిగా 'శ్రీనివాస కల్యాణం' రూపొందుతోంది. నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన జోడీగా రాశి ఖన్నా కనిపించనుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్పవని చాటి చెప్పడమే ప్రధానంగా ఈ సినిమా కొనసాగుతుందట.
