sudheer babu: కృష్ణ పుట్టిన రోజున 'సమ్మోహనం' ట్రైలర్ రిలీజ్

- ఇంద్రగంటి దర్శకత్వంలో 'సమ్మోహనం'
- సుధీర్ బాబు జోడీగా అదితీరావు
- జూన్ 15వ తేదీన సినిమా రిలీజ్
సుధీర్ బాబు .. అదితీరావు జంటగా 'సమ్మోహనం' చిత్రం రూపొందింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా నిర్మితమైంది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను జూన్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు.
