Pawan Kalyan: పవన్ కల్యాణ్ నిరాహార దీక్ష.. ఇవిగో ఫొటోలు

  • జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకరోజు నిరాహార దీక్ష
  • ఈరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల మధ్య దీక్ష
  • ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకే ఈ  దీక్ష అని పేర్కొన్న జనసేన

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయిన ఈ నిరాహార దీక్ష సాయంత్రం 5 గంటల వరకు ప్రజల మధ్య కొనసాగించనున్నారు. ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని, ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకే ఈ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు జనసేన పార్టీ తెలిపింది.

దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్ ఫోటోలు:
                                                     వీర తిలకం దిద్దుతున్న మహిళలు
                                                       పూలమాల వేస్తున్న కార్యకర్త
                                                    అభిమానులకు చిరునవ్వుతో పలకరింపు
                                                  శ్రీకాకుళం నక్సలైట్ ఉద్యమం పుస్తకం చదువుతూ
                                                   దీక్షకు మద్దతుగా కార్యకర్తలు, అభిమానులు

  • Loading...

More Telugu News