ntr: 'అన్నా .. మాది రాయల సీమ' అంటోన్న ఎన్టీఆర్

- ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత వీర రాఘవ'
- ఆయన సరసన పూజా హెగ్డే .. ఈషా రెబ్బా
- యాక్షన్ ఎపిసోడ్ కి సన్నాహాలు
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండవ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో.. మరో కథానాయికగా ఈషా రెబ్బా కనిపించనుంది.
