nithin: 'కాటమరాయుడు' దర్శకుడితో నితిన్

- 'శ్రీనివాస కల్యాణం' చేస్తోన్న నితిన్
- తరువాత ప్రాజెక్టు డాలీతో
- సరికొత్త తరహా పాత్రలో నితిన్
తెలుగు తెరపై హాండ్సమ్ గా కనిపించే కథానాయకులలో నితిన్ ఒకరు. 'లై' .. ' ఛల్ మోహన్ రంగ' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ కారణంగానే ఆయన దిల్ రాజు .. సతీశ్ వేగేశ్న కాంబినేషన్లోని 'శ్రీనివాస కల్యాణం ' ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
