rajanikanth: సెన్సార్ పూర్తి చేసుకున్న 'కాలా'

- పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా'
- న్యూ లుక్ తో రజనీకాంత్
- ఆయన సరసన హుమా ఖురేషి
రజనీకాంత్ కథానాయకుడిగా పా రంజిత్ 'కాలా' సినిమా చేశాడు. ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో రజనీ సరసన హుమా ఖురేషి నటించింది. 'కబాలి'లో రజనీకాంత్ ను కొత్తగా చూపించి మంచి మార్కులు కొట్టేసిన పా రంజిత్, ఈ సినిమాలోనూ రజనీకాంత్ ను న్యూ లుక్ లో చూపిస్తున్నాడు. ఇంతకుముందు రజనీ చేసిన మాఫియా లీడర్ పాత్రే అయినప్పటికీ, పూర్తి డిఫరెంట్ గా ఈ పాత్రను మలిచాడని అంటున్నారు.
