prabhas: దుబాయ్ నుంచి తిరిగొచ్చేస్తోన్న ప్రభాస్

- సుజీత్ దర్శకత్వంలో 'సాహో'
- ప్రభాస్ జోడీగా శ్రద్ధా కపూర్
- మేజర్ షెడ్యూల్ పూర్తి
ప్రభాస్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో, ఆయన సినిమాలు భారీగా ఉండేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఆయన సినిమాలను వివిధ భాషల్లో విడుదల చేసే ఉద్దేశంతో రంగంలోకి దిగుతున్నారు. అలా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్నదే 'సాహో' చిత్రం. 45 రోజులుగా ఈ సినిమా షూటింగును 'అబుదాబి'లో జరుపుతూ వస్తున్నారు.
