vikram: విక్రమ్ మూవీ కోసం యూరప్ కి కీర్తి సురేశ్

- హరి దర్శకత్వంలో 'సామి 2'
- విక్రమ్ జోడీగా కీర్తి సురేశ్
- త్వరలో పాట చిత్రీకరణ
విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో 'సామి 2' సినిమా రూపొందుతోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ కనిపించే ఈ సినిమా, భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోంది. గతంలో హరి .. విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'సామి' సినిమాకి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'కారై కుడి'లో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది.
