raviteja: రవితేజ సరసన ఇలియానా .. శ్రుతి హాసన్?

- రవితేజ హీరోగా 'అమర్ అక్బర్ ఆంటోని'
- చకచకా జరుగుతోన్న షూటింగ్
- కథానాయికల ఎంపికపై దృష్టి
రవితేజ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా రూపొందుతోంది. ఈ మూడు పాత్రల్లోను రవితేజ డిఫరెంట్ గెటప్స్ తో కనిపించనున్నాడు. ఈ మూడు పాత్రలకి జోడీగా ముగ్గురు కథానాయికలను తీసుకోనున్నారు. ఒక హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు చేయలేనని భావించిన అనూ ఇమ్మాన్యుయేల్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
