roja: ప్యారిస్ లో ఎంజాయ్ చేస్తున్న రోజా.. ఫొటోలు ఇవిగో!

  • సమ్మర్ వెకేషన్ కు ఫ్రాన్స్ వెళ్లిన రోజా
  • భర్త, కూతురు, కుమారుడితో కలసి ఫ్యామిలీ టూర్
  • ఫేస్ బుక్ లో ఫొటోలు అప్ లోడ్ చేసిన ఎమ్మెల్యే

ఓవైపు ఊపిరి సలపని రాజకీయాలు, మరోవైపు టీవీ షోలతో అనునిత్యం బిజీగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే రోజా తన బిజీ లైఫ్ కు బ్రేక్ ఇచ్చారు. భర్త సెల్వమణి, కూతురు, కుమారుడితో కలసి సమ్మర్ వెకేషన్ కు ఫ్రాన్స్ వెళ్లారు. తన కుటుంబంతో కలసి ప్యారిస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఫేస్ బుక్ ద్వారా ఆమె పంచుకున్నారు.

roja
YSRCP
france
paris
tour
  • Loading...

More Telugu News