saidharam tej: మరోసారి మెగాహీరో జోడీ కడుతోన్న అనుపమ పరమేశ్వరన్

- 'తేజ్ ఐ లవ్ యు' జంటగా తేజు .. అనుపమ
- తేజు నెక్స్ట్ మూవీ కిషోర్ తిరుమలతో
- ఒక కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్
సాయిధరమ్ తేజ్ కి కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. దాంతో ఆయన ఆశలన్నీ కరుణాకరన్ సినిమా 'తేజ్ ఐ లవ్ యు' పైనే పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో వుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ సినిమా తరువాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ చేయనున్నాడు.
