nithin: ఆలస్యంగా 'శ్రీనివాస కల్యాణం' .. కారణం అదేనట!

- నితిన్ హీరోగా 'శ్రీనివాస కల్యాణం'
- ఆయన సరసన రాశి ఖన్నా
- ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు
నిర్మాత దిల్ రాజు .. దర్శకుడు సతీశ్ వేగేశ్న కలిసి గతంలో చేసిన 'శతమానం భవతి' అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అదే కాంబినేషన్లో 'శ్రీనివాస కల్యాణం' రూపొందుతోంది. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో మరో కథానాయికగా నందిత శ్వేత కనిపించనుంది.
