ntr: యంగ్ ఎన్టీఆర్ మూవీతో రంభ రీ ఎంట్రీ !

- రంభ నిన్నటితరం గ్లామర్ హీరోయిన్
- 'యమదొంగ'లో స్పెషల్ సాంగ్ తో సందడి
- మళ్లీ ఇన్నాళ్లకి ఎన్టీఆర్ కాంబినేషన్లోనే
తెలుగు తెరపై నిన్నటితరం గ్లామర్ కథానాయికలుగా ఒక వెలుగు వెలిగినవారిలో 'రంభ' పేరు స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగులోని అగ్రహీరోలందరితోను ఆమె నటించి ఆడియన్స్ ను అలరించింది. అనేక విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అలాంటి రంభ .. వివాహమైన తరువాత సినిమాలను దూరం పెట్టింది. చాలాకాలం క్రితం ఆమె 'యమదొంగ' సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి 'నాచోరే .. నాచోరే' అంటూ ఒక స్పెషల్ సాంగ్ ను చేసింది.
