samanta: రామలక్ష్మిగానే కాదు రతీదేవిగాను సమంత అదరగొట్టేసిందట!

- 'రంగస్థలం'తో హిట్ కొట్టేసిన సమంత
- 'ఇరుంబు తిరై'తో తమిళంలోను సక్సెస్ సొంతం
- రిక్వెస్ట్ కాదు .. డిమాండ్ అంటోన్న సమంత
ఈ ఏడాది సమంతకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆమె నటించిన 'రంగస్థలం' .. 'మహానటి' .. 'ఇరుంబు తిరై' చిత్రాలు ఘన విజయాలను సాధించాయి. చాలా తక్కువ గ్యాప్ లో వచ్చిన ఈ సినిమాలతో సమంత హ్యాట్రిక్ హిట్ కొట్టడం విశేషంగా చెప్పుకుంటున్నారు. 'ఇరుంబు తిరై' చిత్రంలో సమంత పోషించిన రతీదేవి పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి.
