keerthi suresh: కుటుంబ సభ్యులతో కలసి 'మహానటి'ని చూసిన బాలకృష్ణ

- బాలకృష్ణ కోరిక మేరకు 'మహానటి' స్పెషల్ షో
- ఆసక్తిగా వీక్షించిన బాలకృష్ణ
- దర్శక నిర్మాతలకు అభినందనలు
సావిత్రి చనిపోయి చాలాకాలమే అవుతోంది. ఆమె ఎందుకు తన ఆరోగ్యాన్ని పాడుచేసుకుని మరణానికి చేరువయ్యారు? అనే సందేహాలు అప్పటి నుంచి అభిమానుల్లో తలెత్తుతూనే వున్నాయి. వాళ్ల సందేహాలకు సమాధానంగా 'మహానటి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.
