keerti suresh: అమెరికాలో 'మహానటి' జోరు .. 6వ స్థానం సొంతం

- తెలుగు రాష్ట్రాల్లో 'మహానటి' దూకుడు
- అమెరికాలోను వసూళ్ల జోరు
- నాగ్ అశ్విన్ కి .. కీర్తి సురేశ్ కి ప్రశంసలు
సావిత్రిని అభిమానించేవాళ్లు .. ఆరాధించేవాళ్లు ఎంతోమంది వున్నారు. ఆమెపట్ల వాళ్లకి గల అభిమానం ఎంత మాత్రం తగ్గలేదనడానికి కారణం, అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. అమెరికాలోను ఈ సినిమా తన దూకుడు చూపుతోంది. శుక్రవారం నాటికి ఈ సినిమా మిలియన్ డాలర్ల క్లబ్ కి చేరువలో వుంది.
