charan: చరణ్ తో బోయపాటి .. డబ్బింగ్ హక్కులకుగాను 21 కోట్లు!

- షూటింగు దశలో బోయపాటి మూవీ
- చరణ్ సరసన కైరా అద్వాని
- ఐటమ్ చేయనున్న తమన్నా
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రోజు నుంచి ఈ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. చరణ్.. కైరా అద్వాని తదితరులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను .. ఒకటి రెండు పాటలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ అనువాద హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది.
