keerti suresh: సావిత్రిగారే కీర్తి సురేశ్ తో అలా చేయించారేమో!: ఎన్టీఆర్

- కీర్తి సురేశ్ నటన అద్భుతం
- నాకు మాటలు రావడంలేదు
- నాగ్ అశ్విన్ ప్రయోగం ఫలించింది
సావిత్రిని ఎంతగానో అభిమానించే వాళ్లందరికీ 'మహానటి' సినిమా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. సావిత్రి ఎందుకలా అనారోగ్యం పాలైంది? ఆమె మరణానికి చేరువ కావడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటని ఇన్నాళ్లుగా అనుకుంటున్న చాలామందికి ఈ సినిమాతో సమాధానం దొరికింది.
