keerthi suresh: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. అమెరికాలోను 'మహానటి' జోరు!

- తొలి రోజున నైజామ్ వసూళ్లు 66 లక్షలు
- తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్లు 1.42 కోట్లు
- వీకెండ్ లో మరింత పెరగనున్న వసూళ్లు
తెరపై ఎంతో గొప్పగా నటించిన సావిత్రి .. తన చుట్టూ వున్న కొంతమంది నటనను తెలుసుకోలేక మోసపోయిందని అంటూ వుంటారు. అలాంటి సావిత్రి జీవితచరిత్ర 'మహానటి' పేరుతో మొన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజున 1.42 కోట్లను వసూలు చేసింది. తొలిరోజున ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 66 లక్షలు రాబట్టడం విశేషం.
