Mahesh Babu: 200 కోట్ల క్లబ్ లోకి 'భరత్ అనే నేను'

- భారీ వసూళ్లు సాధిస్తోన్న 'భరత్'
- అభిమానుల్లో ఆనందం
- హిందీ రీమేక్ రైట్స్ కోసం పోటీ
'భరత్ అనే నేను' సినిమాకి ముందు మహేశ్ బాబు చేసిన రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆయన అభిమానులు కోరుకున్నారు. ఈ సినిమా సాధిస్తోన్న వసూళ్లు చూస్తుంటే వాళ్ల ఆశ ఫలించిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
