keerti suresh: ఓవర్సీస్ లో 'మహానటి' జోరు

- నిన్ననే విడుదలైన 'మహానటి'
- తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్
- ఓవర్సీస్ లోను నీరాజనాలు
సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి' సినిమా తెరకెక్కింకిది. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలలో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తెలుగులో విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.
