akash: 'మగధీర'తో 'మెహబూబా'కు ఎలాంటి సంబంధం లేదు: ఆకాశ్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-09714029ac8b56786260fd81abb407a21d592254.jpg)
- 'మగధీర' కథా వస్తువు వేరు
- 'మెహబూబా' కథాంశం వేరు
- రెండు సినిమాలకి ఎలాంటి పోలిక ఉండదు
తెలుగు తెరపై ప్రేమకథలు ఒకదాని తరువాత ఒకటిగా పుట్టుకొస్తూనే ఉంటాయి .. యూత్ ను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మనసును తాకే అంశాలు ఉండాలే గానీ .. ఇక ఆ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతూనే వుంటారు. అలాగే, ఓ ప్రేమకథతో 'మెహబూబా ' సినిమా రూపొందింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన తనయుడు ఆకాశ్ హీరోగా నటించాడు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-cf23cdac91fe4161b718a66bf17040e7f8d127e3.jpg)