keerthi suresh: మనసును కదిలిస్తోన్న 'మహానటి'.. ప్రీమియర్ షో టాక్

- సావిత్రిగా కీర్తి సురేశ్ నటన అద్భుతం
- దుల్కర్ తో ఆమె జోడీ బాగా కుదిరింది
- సమంత .. చైతూ పాత్రలు ప్రత్యేక ఆకర్షణ
తెలుగు చిత్రపరిశ్రమకి ఎన్టీఆర్ .. ఏఎన్నార్ రెండు కళ్లు అయితే, నుదుటున దిద్దిన తిలకం సావిత్రి అని చెప్పొచ్చు. ఈ ఇద్దరితోపాటు ఎస్వీఆర్ తోను సరితూగ గల నటనను ప్రదర్శించి ఆమె శభాష్ అనిపించుకున్నారు. అలాంటి సావిత్రి జీవితచరిత్రగా తెరకెక్కిన 'మహానటి' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
