sumanth: అతీంద్రియ శక్తుల నేపథ్యంలో 'సుబ్రహ్మణ్యపురం'

- షూటింగు దశలో 'సుబ్రహ్మణ్య పురం'
- కథానాయకుడిగా సుమంత్
- ఆయన సరసన ఈషా రెబ్బా
ఈ మధ్య కాలంలో అతీంద్రియ శక్తుల నేపథ్యంతో కూడిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కరెక్టుగా కంటెంట్ ను ప్రెజెంట్ చేయగలిగితే ఆ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తోన్న సుమంత్, ఈ సారి అతీంద్రియ శక్తులకు సంబంధించిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కథకి తగినట్టుగా ఈ సినిమాకి 'సుబ్రహ్మణ్యపురం' అనే టైటిల్ ను ఖరారు చేశారు.
