keerthy: మాయాబజార్‌లో సావిత్రిలా అబ్బురపరుస్తోన్న కీర్తి సురేష్ లుక్

- పోస్ట్ చేసిన కీర్తి సురేష్
- సోషల్ మీడియాలో వైరల్
- ఈ నెల 9న మహానటి విడుదల
అలనాటి నటీమణి సావిత్రి జీవితకథ ఆధారంగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మహానటి' సినిమా ఈ నెల 9న విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ సినిమా యూనిట్ ఈ సినిమాకు సంబంధించి స్టిల్స్ విడుదల చేస్తూ సినిమాపై మరింత ఆసక్తి నెలకొల్పుతోంది. మాయాబజార్ సినిమాలో సావిత్రిలా నటిస్తుండగా తీసిన ఫొటోలను తాజాగా కీర్తి సురేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

